తెలుగు (ఇ)

#Apple School 533216 IN | Compilation: Ramakrishna Surampudi | Code Courtesy: Sai Anjani Kumar (IIT-Kharagpur)

✆ + 91 − 98483 − 68075 ✉ ramakrishna.surampudi@hotmail.com

01. “శుక్లాంబర ధరం విష్ణుం” అనే శ్లోకం యొక్క ఛందస్సు పేరేమిటి?

తేటగీతి
శార్దూల వృత్తం
మత్తేభ వృత్తం
అనుష్టుప్పు
గాయత్రీ ఛందస్సు

02. 24 అక్షరాలు కలిగినది

శార్దూల వృత్తం
మత్తేభ వృత్తం
గాయత్రీ ఛందస్సు
అనుష్టుప్పు
తేటగీతి

03. సీస పద్యం తరువాత వెంటనే _____ పద్యం వస్తుంది.

అనుష్టుప్పు
గాయత్రీ ఛందస్సు
శార్దూల వృత్తం
మత్తేభ వృత్తం
తేటగీతి

04. ఆకాశం బుననుం డిశంభు నిశిరం బందుండి శీతాద్రి సు (శ్లోకంబైన ...)

భూమి
శార్దూల వృత్తం
గాయత్రీ ఛందస్సు
తేటగీతి
మత్తేభ వృత్తం

05. అలవై కుంఠపు రంబులో నగరి లోఆమూ లసౌధం బుదా

మత్తేభ వృత్తం
తేటగీతి
శార్దూల వృత్తం
భూమి
నీరు

06. మేదిని

శార్దూల వృత్తం
మత్తేభ వృత్తం
నీరు
అగ్ని
భూమి

07. ఉదకము

నీరు
మత్తేభ వృత్తం
భూమి
అగ్ని
సూర్యుడు

08. వహ్ని

చంద్రుడు
అగ్ని
భూమి
నీరు
సూర్యుడు

09. భానుడు

చంద్రుడు
శివుడు
సూర్యుడు
నీరు
అగ్ని

10. సోముడు

సూర్యుడు
శివుడు
ఆకాశం/వస్త్రము
చంద్రుడు
అగ్ని

11. సోమశేఖరుడు

సూర్యుడు
చంద్రుడు
ఆకాశం/వస్త్రము
రాత్రి
శివుడు

12. అంబరం

నక్షత్రం
ఆకాశం/వస్త్రము
చంద్రుడు
శివుడు
రాత్రి

13. నిశ

రాత్రి
శివుడు
ఆకాశం/వస్త్రము
నక్షత్రం
పూవు

14. తారక

పూవు
ఆకాశం
నక్షత్రం
ఆకాశం/వస్త్రము
రాత్రి

15. కుసుమం

నక్షత్రం
ఆకాశం
స్త్రీ
పూవు
రాత్రి

16. నభము

నక్షత్రం
పూవు
స్త్రీ
రంగస్థలం
ఆకాశం

17. అంగన

రంగస్థలం
స్వర్గం
స్త్రీ
పూవు
ఆకాశం

18. అంగణభూమి

రంగస్థలం
ఆకాశం
స్త్రీ
స్వర్గం
భూమి

19. దివి

చీకటి
స్వర్గం
స్త్రీ
రంగస్థలం
భూమి

20. భువి

స్వర్గం
చీకటి
పులి
భూమి
రంగస్థలం

21. తమస్సు

స్వర్గం
భూమి
పులి
మత్తెక్కిన ఏనుగు
చీకటి

22. శార్దూలం

చీకటి
మత్తెక్కిన ఏనుగు
ఏనుగు
పులి
భూమి

23. మత్తేభం

మత్తెక్కిన ఏనుగు
చీకటి
పులి
ఏనుగు
దండ

24. ఇభం

పులి
చీకటి
ఏనుగు
దండ
మత్తెక్కిన ఏనుగు

25. మాల

చీకటి
దండ
ఏనుగు
మత్తెక్కిన ఏనుగు
పులి